సామర్లకోట: ప్రయాణికులకు గుడ్ న్యూస్

5చూసినవారు
సామర్లకోట: ప్రయాణికులకు గుడ్ న్యూస్
ప్రస్తుత వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, రైల్వే శాఖ విశాఖపట్నం నుంచి బెంగళూరుకు వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ఏర్పాటు చేసినట్లు సామర్లకోట రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ రమేశ్ మంగళవారం తెలిపారు. ట్రైన్ నంబర్లు 17508/17510గా ఈ రైళ్లు విశాఖ నుంచి బెంగళూరుకు, బెంగళూరు నుంచి విశాఖపట్నంకు వారానికోసారి నడుస్తాయని ఆయన వివరించారు. మరిన్ని వివరాల కోసం సమీప రైల్వే స్టేషన్లను సంప్రదించవచ్చని సూచించారు.