ఉత్తమ నాటికగా సహన ఎంపిక

0చూసినవారు
ఉత్తమ నాటికగా సహన ఎంపిక
గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో జరిగిన ఉభయ తెలుగు రాష్ట్రాల నాటక పోటీల్లో గుంటూరుకు చెందిన 'సహన' నాటకం ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది. 'అందరూ మంచివారే కాని' ద్వితీయ, 'తరమెల్లి పోతున్నదో' తృతీయ స్థానాలు సాధించాయి. ఉత్తమ దర్శకుడిగా ఎన్. రవీంద్రరెడ్డి, ఉత్తమ రచయితగా జరుగుల రామారావు, ఉత్తమ నటుడిగా బొమ్మిడి రామకృష్ణ, ఉత్తమ నటిగా కుసుమసాయి ఎంపికయ్యారు. విజేతలకు అభినందనలు వెల్లువెత్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్