పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో డీఈవో సమావేశం

10చూసినవారు
పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో డీఈవో సమావేశం
గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం రాత్రి జరిగిన ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ మాట్లాడుతూ, విద్యార్థి అభివృద్ధికి ప్రాథమిక స్థాయే పునాది అని, వారిలో అక్షర పరిజ్ఞానం, అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్షించి, డిసెంబర్ 5న జరిగే మెగా పీటీఎంను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు శ్రీనివాస్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్