పిఠాపురంలో రైతులు ఆవేదన

31చూసినవారు
పిఠాపురంలో రైతులు ఆవేదన
పిఠాపురం నియోజకవర్గంలో తుఫాన్ సాయం అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తాటిపాక మధు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నుంచి సీపీఐ, రైతు సంఘం జిల్లా కమిటీలు పిఠాపురంలో పంట పొలాలను పరిశీలించాయి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని వారు ఆరోపించారు. రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్