కోడిపందాలు ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ

12చూసినవారు
కోడిపందాలు ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కోడిపందాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోడిపందాలు, గుర్రపు పందాలు, ఎడ్ల పరుగు వంటివి పూర్వకాలం నుంచి వస్తున్న సాంప్రదాయాలని తెలిపారు. రైతులంతా పాల్గొని సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్