గొల్లప్రోలు: సీజనల్ వ్యాధులపై అవగాహన

4చూసినవారు
గొల్లప్రోలు: సీజనల్ వ్యాధులపై అవగాహన
గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి, ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో, ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా, ఇంట్లో పాత్రలు, డ్రమ్ములలో నీటి నిల్వలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్