గొల్లప్రోలు: 'మృతి చెందిన లస్కర్ కుటుంబానికి అండగా ఉంటాం'

2చూసినవారు
గొల్లప్రోలు: 'మృతి చెందిన లస్కర్ కుటుంబానికి అండగా ఉంటాం'
గొల్లప్రోలు పట్టణ శివారులోని గొర్రెఖండి కాలువ వద్ద ఇటీవల మృతి చెందిన తొండంగి మండలం కోదాడకి చెందిన లస్కర్ తాతారావు కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని గోదావరి డెల్టా ఛైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ తెలిపారు. సోమవారం ఆ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన, అన్నివిధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం వారికి ఆర్థిక సాయాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్