నాకు ముందే చెప్పారు: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ

10చూసినవారు
నాకు ముందే చెప్పారు: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, టీడీపీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఇటీవల నారా లోకేశ్‌ను కలిసి, తాను ఒక్కరే అన్ని కార్యక్రమాలు చూసుకోలేకపోతున్నానని చెప్పినట్లు తెలిపారు. తన సూచన మేరకే పిఠాపురంలో కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని, తనతో సంప్రదించిన తర్వాతే ఇన్ఛార్జ్ తొలగింపు ప్రకటన వెలువడిందని వర్మ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్