ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా కృష్ణ

13చూసినవారు
ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా కృష్ణ
పిఠాపురం మండలం చిత్రాడకు చెందిన కేతవరపు కృష్ణను ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, వాసవి క్లబ్, ఆర్యవైశ్య సంఘాల్లో ఉన్నత పదవులు నిర్వహించిన కృష్ణ, ఆర్యవైశ్యుల అభివృద్ధికి నిరంతరం కృషి చేసే వ్యక్తిగా గుర్తింపు పొందారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్య అనుచరుడైన కృష్ణ నియామకాన్ని పలువురు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్