వైద్యులు అందుబాటులో లేక ఆసుపత్రి బయటే వ్యక్తి మృతి

11చూసినవారు
గొల్లప్రోలు మండలం చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద రాత్రి మూడు గంటలకు నీరసంగా వచ్చిన శరభవరానికి చెందిన ఓ వ్యక్తి, ఆసుపత్రికి తాళం వేసి ఉండటంతో, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో బయటే మృతి చెందాడు. ఈ ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోందని, ముఖ్యంగా పవన్ సొంత నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి నెలకొనడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్