కనువిందు చేస్తున్న నూతన సంవత్సర ముగ్గులు

3చూసినవారు
కనువిందు చేస్తున్న నూతన సంవత్సర ముగ్గులు
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఇళ్ల ముందు, వీధుల్లో రంగురంగుల ముగ్గులు కనువిందు చేస్తున్నాయి. ఆకర్షణీయమైన డిజైన్లు, ప్రకాశవంతమైన రంగులతో వేసిన ముగ్గులు పండుగ వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్