పిఠాపురం: జనసేన ఆవిర్భావ సభపై సందిగ్ధత

3చూసినవారు
పిఠాపురం: జనసేన ఆవిర్భావ సభపై సందిగ్ధత
పిఠాపురంలో మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయంపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి, సందిగ్ధత నెలకొంది. సభ భారీ బహిరంగ సభగా జరుగుతుందా లేక పరిమిత స్థాయిలో ఉంటుందా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. సభ స్థల ఎంపికపై నియోజకవర్గ నాయకులు కసరత్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :