రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి రహదారి మార్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం చేబ్రోలు హైవే మీదుగా కాకినాడ పట్టణానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురం బైపాస్‌లో కొంతమంది తమ సమస్యలు తెలపడానికి రోడ్డు మీద నిలబడగా పవన్ వెంటనే కారు ఆపి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని పిఠాపురం జనసేన ఇన్‌ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్‌కు అప్పగించారు.