ఖాళీ బిందెలతో గొల్లప్రోలు మహిళల నిరసన

13చూసినవారు
ఖాళీ బిందెలతో గొల్లప్రోలు మహిళల నిరసన
వేసవి ఎండల్లో మంచినీటి సరఫరా లేక గొల్లప్రోలు పట్టణంలోని 20వ వార్డు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారానికి ఒక్కరోజు కూడా కొళాయిల ద్వారా నీరు రావడం లేదని, తాగేందుకు నీరు కొనుక్కోవాల్సి వస్తోందని ఆరోపిస్తూ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపైకి వచ్చి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిరసన తెలిపారు. అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :