పిఠాపురంలో కార్యకర్తే అధినేత కార్యక్రమం

5చూసినవారు
పిఠాపురంలో కార్యకర్తే అధినేత కార్యక్రమం
పిఠాపురం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం 'కార్యకర్తే అధినేత' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ అర్జీదారుల నుంచి ఇళ్ల స్థలం, పెన్షన్లు, రోడ్ల సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను సంబంధిత అధికారులకు పంపి, సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని వర్మ హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :