అన్నవరం ఆలయంలో భక్తుల ఇక్కట్లు

7చూసినవారు
అన్నవరం ఆలయంలో భక్తుల ఇక్కట్లు
అన్నవరం దేవస్థానంలో టికెట్ కౌంటర్లు తక్కువగా ఉండటం, కియోస్క్లు పనిచేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రణాళికా లోపం వల్ల కౌంటర్ల వద్ద తోపులాట జరిగి గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో అద్దాలు కూడా పగిలిపోయాయి. అరగంట పాటు సాగిన ఈ గందరగోళంతో భక్తులు అసహనం వ్యక్తం చేయగా, అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించారు.
Job Suitcase

Jobs near you