మహిళలను ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి

3చూసినవారు
మహిళలను ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి
కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో శృంగవరం గ్రామ సమీపంలో లారీ ఢీకొని ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని కాకినాడకు తరలించగా, మార్గమధ్యంలో ఒక మహిళ మృతి చెందింది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

సంబంధిత పోస్ట్