ఏలేశ్వరం క్రిస్మస్ వేడుకలలో ఎమ్మెల్యే సత్యప్రభ

7చూసినవారు
ఏలేశ్వరం క్రిస్మస్ వేడుకలలో ఎమ్మెల్యే సత్యప్రభ
ఏలేశ్వరం నగర పంచాయతీలో డాక్టర్ విజయబాబు ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే సత్యప్రభ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని, ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవులు బైబిల్ ప్రకారం జీవిస్తూ దైవ సేవలో కొనసాగాలని ఆమె పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్