డ్రగ్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించిన పోలీసులు

2చూసినవారు
డ్రగ్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించిన పోలీసులు
ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు నేతృత్వంలో ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, రౌతులపూడి మండలాల్లో రాపిడ్ డ్రగ్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. గంజాయి సేవిస్తున్నారనే అనుమానంతో 21 మందిని పరీక్షించగా, ఒకరికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివ్‌గా తేలిన వారికి కౌన్సిలింగ్‌తో పాటు డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా మార్పు తీసుకురావడానికి చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్