ప్రత్తిపాడు: విగ్రహ నిర్మాణానికి ఎమ్మెల్యే భారీ విరాళం

14చూసినవారు
ప్రత్తిపాడు: విగ్రహ నిర్మాణానికి ఎమ్మెల్యే భారీ విరాళం
ప్రత్తిపాడు మండలం చిన శంకర్లపూడిలో సుమారు రూ. 50 లక్షల వ్యయంతో గ్రామస్థులు నిర్మించిన 45 అడుగుల ఎత్తైన అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విగ్రహ నిర్మాణానికి ఎమ్మెల్యే తన వంతు సహాయంగా రూ. 1.25 లక్షల విరాళం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్