నాటు సారా విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్

7చూసినవారు
నాటు సారా విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్
శంఖవరం మండలం అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మండపం జాతీయ రహదారి కూడలిలో పోలీసులు శుక్రవారం ఆటోలో తరలిస్తున్న 72 లీటర్ల సారా పొట్లాలను, నాలుగు బెల్లం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. గౌరవంపేటకు చెందిన నాగబాబు, పోలవరంనకు చెందిన సత్తిబాబు, మెరక చామవరంనకు చెందిన ధర్మరాజు అనే ముగ్గురిని అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్