
రాజమండ్రి ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్లో 17వ బ్యాచ్ ప్రారంభం
రాజమండ్రి ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్లో 17వ బ్యాచ్ శిక్షణ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి వై. ఎస్. ఎన్. మూర్తి, డిపో మేనేజర్ కె. మాధవ్ మంగళవారం ప్రారంభించారు. ఇప్పటివరకు 16 బ్యాచీలలో 277 మంది డ్రైవర్లు శిక్షణ పూర్తి చేసుకోగా, 17వ బ్యాచ్ లో 16 మంది శిక్షణ పొందుతున్నారు. డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ శ్రీ వి. ఎస్. ఎల్. రావు ఆధ్వర్యంలో హెవీ వెహికల్ డ్రైవింగ్, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై శిక్షణ అందించుచున్నారు. ఈ








































