తల సేమియా బాధితుల కోసం 5k రన్: ఎమ్మెల్యే

16చూసినవారు
తల సేమియా బాధితుల కోసం 5k రన్: ఎమ్మెల్యే
రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, తలసేమియా బాధితుల కోసం జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో పుష్కరాల రేవు నుంచి ప్రారంభమైన 5k రన్ లో పాల్గొన్నారు. ఈ పరుగు ఒక సాధారణ కార్యక్రమం కాదని, సమాజానికి గొప్ప సందేశాన్నిచ్చే అవగాహన ఉద్యమమని ఆయన అన్నారు. తలసేమియాపై అవగాహన పెంచి, రక్తదానం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్