స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని 5K రన్

2చూసినవారు
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని 5K రన్
రాజమండ్రిలో ఆదివారం, స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని BJYM ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రారంభించి, వివేకానందుడు యువతకు గొప్ప ఆదర్శవంతమైన వ్యక్తి అని కొనియాడారు. యువత మేల్కొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావడమే స్వామీజీకి ఇచ్చే అసలైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, యువత పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్