స్వీయ నమోదు పై అవగాహన కల్పించేందుకు 5K రన్

4చూసినవారు
స్వీయ నమోదు పై అవగాహన కల్పించేందుకు 5K రన్
జనగణన–2027లో భాగంగా ‘స్వీయ గణన’పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆదివారం రాజమండ్రిలోని వై. జంక్షన్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ‘సెన్సన్ 5కే రన్’ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, కమిషనర్ రాహుల్ మీనా ప్రారంభించారు. స్వీయ నమోదు పై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా 5K రన్ నిర్వహించినట్లు తెలిపారు. సెన్సస్–2027 స్వీయ నమోదు కోసం ఏప్రిల్ 30 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు.