రాజమండ్రిలో పొగాకు వ్యతిరేక అవగాహన ర్యాలీ

5చూసినవారు
రాజమండ్రిలో పొగాకు వ్యతిరేక అవగాహన ర్యాలీ
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం రాజమండ్రిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. DEO డాక్టర్ వసుంధర, ఎన్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ హరిచంద్ర ప్రసాద్ ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. పొగాకు వినియోగం ప్రపంచ ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా మారిందని, దీనికి దూరంగా ఉండాలని డాక్టర్ వసుంధర పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్