యధావిధిగా PGRS, రెవెన్యూ క్లినిక్

3చూసినవారు
యధావిధిగా PGRS, రెవెన్యూ క్లినిక్
తూ. గో జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే PGRS, భూ సంబంధిత ఫిర్యాదుల పరిష్కార వేదిక జూన్ 1వ తేదీన సోమవారం యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.

సంబంధిత పోస్ట్