బీజేపీ నాయకులకు దత్తు దిశా నిర్దేశం

561చూసినవారు
బీజేపీ నాయకులకు దత్తు దిశా నిర్దేశం
రాజమండ్రి అర్బన్ 9వ మండల అధ్యక్షురాలు యర్రా వెంకట నాగదేవి అధ్యక్షతన బుధవారం బీజేపీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రేలంగి శ్రీదేవి, నిళ్ళా ప్రసాద్, పిల్లి మణెమ్మ, బాబ్జీ, కుమార్ యాదవ్, ఇతర మండల నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you