క్రిస్మస్ కానుకలు: వృద్ధులకు, అనాథలకు ఖండవల్లి లక్ష్మి వస్త్రదానం

14చూసినవారు
క్రిస్మస్ అంటేనే ఎదుటివారికి కానుకలు ఇవ్వడం. అందుకే ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన జీవకారుణ్య సంఘంలోని వృద్ధులు, వితంతువులు, అనాథలకు వస్త్రదానం చేస్తున్నట్లు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్, టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి ఖండవల్లి లక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా రాజమండ్రి సిటీలోని శ్రీ గౌతమీ జీవకారుణ్య సంఘంలో వృద్ధులు, వితంతువులు, అనాథలకు ఆమె చీరలు, వస్త్రాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్