రాజమండ్రి నగరం 9వ వార్డులో డయాలసిస్ పేషెంట్ ముత్యం ప్రసాద్‌కు రూ.58,754/- సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక, బిజెపి నాయకులతో కలిసి మంగళవారం అందజేశారు. ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవనిలా ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో
బీజేపీ 9వ వార్డు ఇంచార్జ్ లక్ష్మీ, నాయకులు పాల్గొన్నారు.