మధురో పై అమెరికన్ సామ్రాజ్యవాద దాడిని ఖండించాలి

5చూసినవారు
మధురో పై అమెరికన్ సామ్రాజ్యవాద దాడిని ఖండించాలి
వెనిజులా అధ్యక్షుడు మదురోపై అమెరికన్ సామ్రాజ్యవాద దాడిని ఖండించాలని సీపీఎం తూర్పు గోదావరి జిల్లా కార్యవర్గ సభ్యులు బి. పవన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం సీపీఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు, ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. అమెరికా సామ్రాజ్యవాదులు వెనిజులా దేశంపై బాంబులు కురిపించి, ఆ దేశ అధ్యక్షుడు మదురో, ఆయన భార్యను కిడ్నాప్ చేసి న్యూయార్క్ కు తీసుకుపోవడం దుర్మార్గమైన చర్య అని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్