ఎల్‌నినో ప్రభావంపై రైతులను అప్రమత్తం చేయాలి

9చూసినవారు
ఎల్‌నినో ప్రభావంపై రైతులను అప్రమత్తం చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణంరాజు, జనతా వారధి కో కన్వీనర్ యానాపు ఏసు కోరారు. ఖరీఫ్ లో రైతులు నష్టపోకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరుతూ సోమవారం PGRSలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. చెరువులు, కాలువలు, సాగునీటి నిర్వహణపై అధికారులు జాగ్రత్తలు తీసుకుని రైతులకు ప్రయోజనకరంగా ఉండే విధంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్