రాజమండ్రిలో అగరబత్తీల స్కీమ్‌ పేరుతో ఘరానా మోసం

2చూసినవారు
రాజమండ్రిలో అగరబత్తీల స్కీమ్‌ పేరుతో ఘరానా మోసం
రాజమండ్రిలో అగరబత్తీల స్కీమ్‌ పేరుతో ఘరానా మోసం. ఇళ్ల వద్ద అగరబత్తీలు తయారు చేస్తే తామే కొనుగోలు చేస్తామని ప్రకటన. సత్యసాయి ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ పేరుతో ప్రకటనలు. రూ.లక్ష డిపాజిట్‌ చేస్తే నెలకు రూ.12,500 చొప్పున చెల్లిస్తామని ఎర. పెట్టుబడి పెట్టిన పలు జిల్లాలకు చెందిన మహిళలు. నాలుగు నెలలుగా డబ్బులు రాకపోవడంతో బాధితులు ఆందోళన. రాజమండ్రి త్రీటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాధిత మహిళలు.

సంబంధిత పోస్ట్