జూన్ 6న జాబ్ మేళా

2చూసినవారు
జూన్ 6న జాబ్ మేళా
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, జిల్లా ఉపాధి అధికారి శిరీష తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 6న రాజమండ్రి మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించబడుతుంది. SSC, 12వ తరగతి, ITI, డిగ్రీ, PG అర్హత కలిగిన 19 నుంచి 40 ఏళ్లలోపు ఆసక్తిగల అభ్యర్థులు employment.ap.gov.in లో నమోదు చేసుకుని, రెజ్యూమ్, ఆధార్, సర్టిఫికెట్ల కాపీలతో నేరుగా హాజరుకావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్