అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేయడం దారుణం

1చూసినవారు
విజయవాడలో కనీస వేతనం కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీలపై పోలీసులు దాడి చేసి అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శి టి. అరుణ్, జిల్లా నాయకులు బి. పవన్ పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రిలో అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లు నిర్వహించిన ధర్నాలో వారు పాల్గొన్నారు. ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీలకు వేతనం పెంచి, వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్