విద్యార్థులకు ముఖ్య గమనిక

917చూసినవారు
విద్యార్థులకు ముఖ్య గమనిక
నవోదయ విద్యాలయం రాజమండ్రి, కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్‌లలో పీజీ కోర్సులకు ప్రవేశాల కోసం ఆన్‌లైన్ నమోదు ఈ నెల 8 నుంచి 12 వరకు రాజమండ్రి క్యాంపస్‌లో జరుగుతుందని డీన్ ఎస్. ప్రసన్న తెలిపారు. ఎం.ఎ., ఎం.కాం., ఎం.ఎస్‌.డబ్ల్యూ. వంటి కోర్సులకు ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా అడ్మిషన్లు ఉంటాయని, అభ్యర్థులు తమ అవసరమైన పత్రాలతో సూచించిన తేదీల్లో నమోదు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్