{"What":"జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ \nఅనుశ్రీ సత్యనారాయణ గోదావరి గట్టున ఉన్న ప్రముఖుల విగ్రహాలకు శనివారం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సత్యనారాయణకి రాజమండ్రి నగర జనసేన అధ్యక్షులు, మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేననాయకులు నాని , మహేష్ , రాంబాబు , ప్రవీణ్ తలారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.","Where":"తూర్పు గోదావరి, రాజమండ్రి సిటీ","When":"2026-01-10T05:59:05.667Z","Additional info":"అంబేద్కర్ విగ్రహనికి నివాళులు అర్పించిన జనసేన ఇంచార్జి"}