పెట్రోల్ బంకులను అకస్మికంగా తనిఖీ చేసిన జేసీ

4చూసినవారు
పెట్రోల్ బంకులను అకస్మికంగా తనిఖీ చేసిన జేసీ
రాజమండ్రిలోని వివిధ పెట్రోల్ బంకులను సోమవారం జేసీ వై. మేఘా స్వరూప్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల్లో ఇంధన సరఫరాపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయడం, క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడం ఈ తనిఖీల లక్ష్యమని తెలిపారు. పెట్రోల్ బంకుల వద్ద రోజువారీ వినియోగం, ప్రస్తుత డిమాండ్, నిల్వల పరిస్థితి వంటి అంశాలను సమీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్