కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ దగా డీఎస్సీ అని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, పేపర్లు లీకయ్యాయని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. గత
వైసీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం
జగన్ సచివాలయంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించారని ఆయన గుర్తు చేశారు.