మెగా డీఎస్సీ కాదు 'దగా డీఎస్సీ'

0చూసినవారు
కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని, ఇది మెగా డీఎస్సీ కాదు 'దగా డీఎస్సీ' అని తూ. గో జిల్లా వైసీపీ ఇన్చార్జ్, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. మెగా డీఎస్సీ 2025లో జరిగిన అక్రమాలంటూ వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో రాజమండ్రి కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్