ముగ్గుల పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి

16చూసినవారు
రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా రాజమండ్రి నగర టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ముగ్గుల పోటీలు నిర్వహించారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఈ పోటీలను ప్రారంభించి, మహిళలలో ఉత్సాహాన్ని నింపి, సంప్రదాయాలను కొనసాగించేందుకు ఇవి దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్