అధికారులు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

2614చూసినవారు
రాజమండ్రిలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం అధికారులతో సమావేశమయ్యారు. వర్షాలు, తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. మండలాధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, ప్రతి శాఖ సమన్వయంతో ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్