రాజమండ్రికి చేరుకున్న పవన్ కళ్యాణ్

555చూసినవారు
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన కాకినాడ పోర్టుకు విచ్చేస్తారు. ఆయనతోపాటు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. కాకినాడ పోర్టులో జరుగుతోన్న బియ్యం ఎగుమతులను ఆయన పరిశీలించనున్నారు. ఇక్కడి నుంచి అధిక మొత్తంలో రేషన్ బియ్యం ఇతర దేశాలకు వెళుతుందనే ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన పర్యటన సాగనుంది.

సంబంధిత పోస్ట్