క్రీడాకారులు కాలేపు సాయిరామ్‌ను సత్కరించారు

2చూసినవారు
రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆదివారం, బిజెపి ఓబీసీ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాలేపు సాయిరామ్‌ను పొలవరపు చైతన్య, జై కిషన్, పట్నాల నాగార్జున ఆధ్వర్యంలో క్రీడాకారులు సత్కరించారు. ఓబీసీ సామాజిక వర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలని ఈ సందర్భంగా ఆయనను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్