రాజమండ్రి కల్తీ పాల ఘటన.. కోలుకుంటున్న చిన్నారులు

4చూసినవారు
రాజమండ్రి కల్తీ పాల ఘటన.. కోలుకుంటున్న చిన్నారులు
రాజమండ్రి నగరంలో కల్తీ పాల ఘటనలో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న ఇద్దరు చిన్నారులు కోలుకుంటున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 16 మంది మృతి చెందగా, మరో ఇద్దరు ఇప్పటికే కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్