రాజమండ్రి సిటీ: ప్రజలకు సేవ చేయడం అదృష్టం

8చూసినవారు
రాజమండ్రి సిటీ: ప్రజలకు సేవ చేయడం అదృష్టం
రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో సోమవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా పింఛన్లు అందజేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అందిస్తున్నది పింఛన్ కాదని, ఇది వృద్ధులకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న గౌరవమని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలకు సేవ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :