రాజమండ్రి: 24 కుటుంబాలకు భారీ ఊరట!

2చూసినవారు
రాజమండ్రి: 24 కుటుంబాలకు భారీ ఊరట!
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 24 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, సీఎం చంద్రబాబు ఉదారతతో నిధులు విడుదల చేయడం అభినందనీయమని, ఈ సాయం పేదలకు ఎంతో ఊరటనిస్తుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్