రాజమండ్రి: ప్రశాంతంగా న్యాయవాదుల జెసిజె మోడల్ పరీక్ష

72చూసినవారు
రాజమండ్రి: ప్రశాంతంగా న్యాయవాదుల జెసిజె మోడల్ పరీక్ష
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ లోని ఆల్ అమీర్ కళాశాలలో ఆదివారం న్యాయవాదులకు జూనియర్ సివిల్ జడ్జి మోడల్ పరీక్ష ఆదివారం నిర్వహించారు. నిర్వాహకులు గేదెల మోహన వంశీ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమానికి ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్ళ సుబ్బారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పరీక్షలో విజేతలకు బహుమతుల ప్రధానం చేశారు.

సంబంధిత పోస్ట్