రాజమండ్రి: ఇండోర్ ఎంపీతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భేటీ

53చూసినవారు
రాజమండ్రి: ఇండోర్ ఎంపీతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భేటీ
రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉజ్జయిని పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాన్ని కుటుంబ సమేతంగా మహాదేవుని దర్శించుకున్న అనంతరం ఇండోర్ పార్లమెంటు సభ్యుడు శంకర్ లాల్వ ఆహ్వానం మేరకు ఎంపీ నివాసంలో మంగళవారం భేటీ అయ్యారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్, భవాని దంపతులు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్