రాజమండ్రి: ఈవీఎంల భద్రతపై నెలవారీ తనిఖీ

12చూసినవారు
రాజమండ్రి: ఈవీఎంల భద్రతపై నెలవారీ తనిఖీ
రాజమండ్రిలోని ఎఫ్‌సీఐ గోదాంలో 2024 ఎన్నికల కోసం భద్రపరిచిన ఈవీఎంలను జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి మంగళవారం నెలవారీ తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల మార్గదర్శకాలు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరిగాయి. గోదాంలో ఈవీఎంల భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ప్రమాణాలను సమీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్